మెయిన్ ఫీచర్

దేశవ్యాప్తంగా సేవలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ ఈ సంస్థ కార్యకలాపాలు ఒక్క కర్నాటకకే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా వంటి రాష్ట్రాలకు సైతం విస్తరించాయి. ‘ఏ గోడ కూడా ఎత్తయింది కాదు’ అనే ప్రాజెక్టుతో ఇటీవలనే బెంగళూరులో పనె్నండు లక్షలు రూపాయలు ఖర్చుచేసి 1500 మంది పేద పిల్లలకు సంగీతం నేర్పించింది. స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐటి కంపెనీల సహకారంతో కోరమంగళ అనే స్లమ్ ఏరియాలో ఉండే పేద ప్రజలకు ఆహారాన్ని అందిస్తుంది. తొమ్మిదేళ్లలో 2.5 కోట్ల రూపాయలు సేకరించి మహారాష్టల్రో సోలార్ ప్రాజెక్టును భుజానకెత్తుకుంది. అక్కడ దాదాపు 250 గ్రామాలకు వెలుగులు పంచారు.