ఆంధ్రప్రదేశ్‌

సమయం వచ్చినపుడు అన్నీ చెబుతా: భూమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: సమయం వచ్చినపుడు తాను అన్ని విషయాలూ బహిరంగ పరుస్తానని వైకాపా నేత భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. టిడిపిలో చేరే విషయాన్ని ప్రస్తావించకపోయినా, తొందరలోనే అన్ని విషయాలూ చెబుతానని, మీడియాకు చెప్పకుండా తానేమీ చేయనన్నారు. అసెంబ్లీలో పిఎసి పదవికి రాజీనామా చేయలేదన్నారు.