రాష్ట్రీయం

ఆరు బిల్లులను ప్రవేశపెట్టిన ఏపి ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: అసెంబ్లీలో శనివారం ఆరు బిల్లులను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ వౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కల్పించే బిల్లు, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరప్రాంత బోర్డు బిల్లు, ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత బిల్లును ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ సవరణ బిల్లును మంత్రి కె రవీంద్ర, ఆంధ్రప్రదేశ్ విద్యుచ్ఛకి సుంకం బిల్లును , ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ పట్టణాభివృద్ధి బోర్డు బిల్లును కార్మిక శాఖ మంత్రి అచ్చెంనాయుడు ప్రవేశపెట్టారు.