తెలంగాణ
నేడు దేశవ్యాప్తంగా వర్సీటీల్లో బంద్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 28 March 2016
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా వర్సిటీల్లో బంద్ పాటించాలని విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది. దీంతో హైదరాబాద్ సహా పలుచోట్ల వర్సిటీలు మూతపడ్డాయి. హెచ్‌సియు వైస్ చాన్సలర్ అప్పారావును అడ్డుకుంటామని విద్యార్థులు ప్రకటించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, కుట్ర పూరితంగా విద్యార్థులపై కేసులు పెట్టారని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీసీ అప్పారావు చాంబర్‌పై దాడి, పోలీసులపై రాళ్లు రువ్వడం వంటి సంఘటనల్లో అమాయకులపై కేసులు పెట్టారని వారు అంటున్నారు.