ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ:కన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఓ డ్రామా కంపెనీ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీని సమర్థించిన తీర్మానాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారని అన్నారు.