తెలంగాణ

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు : ఏడుగురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన ఎల్మతుర్తి వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు.