ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు కోర్టు ఆవరణలో పేలిన నాటుబాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో గురువారం ఉదయం నాటు బాంబు పేలడంతో అంతా ఒక్కసారి భయాందోళనలకు గురయ్యారు. న్యాయమూర్తులు, లాయర్లు, కోర్టుకు వచ్చిన వారు భయంతో పరుగులు తీశారు.