తెలంగాణ

ఈసారి మరింత ఘనంగా బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గతంలో కంటే ఎంతో ఘనంగా ఈ ఏడాది జంట నగరాల్లో బోనాలు పండగను నిర్వహించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆయన నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం శనివారం నాడు బోనాల ఏర్పాట్లపై సమీక్షించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని నాయిని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న మరోసారి సమావేశం జరుపుతామని ఆయన తెలిపారు.