బిజినెస్

కార్పొరేషన్ బ్యాంక్ లాభం రూ. 206 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 9 శాతం పెరిగింది. 206.28 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 188.60 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 5,750.61 కోట్ల రూపాయలుగా, పోయినసారి 5,434.65 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం బ్యాంక్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు తెలిపింది.