బిజినెస్

తెలుగు రాష్ట్రాల్లోకి ‘ఉడిపి రుచి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ఉడిపి రుచి వచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో శ్రీ ఫ్యామిలీ గ్రూప్.. తమ ఉడిపి రుచి ఉత్పత్తులను తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసింది. దాదాపు 100 రకాల ఆహారోత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినట్లు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. హెల్‌త్రడింక్స్‌ను కూడా అందిస్తున్నట్లు వివరించారు. 50 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు.