బిజినెస్

మింత్రా చేతికి ఇన్‌లాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఆన్‌లైన్‌లో ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ మింత్రా.. బెంగళూరుకు చెందిన ఇన్‌లాగ్‌ను హస్తగతం చేసుకుంది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, ఇన్‌లాగ్ సొంతమవడంతో ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన సంస్థ అయిన మింత్రా.. వ్యాపారపరంగా మరింత బలోపేతం కానుందని, ఈ-కామర్స్ మార్కెట్‌లో దూకుడు పెంచగలదన్న అంచనాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కాగా, గతంలో 2013, 2015, 2016ల్లో కూడా పలు సంస్థలను మింత్రా చేజిక్కించుకుంది. గడచిన నాలుగేళ్లలో ఇది నాలుగో టేకోవర్ కావడం విశేషం.