బిజినెస్

పేదల సొంతింటి కలను నెరవేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: కార్పొరేట్ సామాజిక బాధ్యతగా తక్కువ ఖర్చుతో జం ట నగరాల్లో పేదల ఇళ్ల ని ర్మాణం చేపేట్టందుకు క్రెడా య్ ముందుకు రావాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. ఆదివారం నాడిక్కడ బంజారాహిల్స్‌లో క్రెడాయ్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల కష్టంగా మారిందని, క్రెడాయ్ వంటి సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అతి తక్కువ ఖర్చుతో వారికి నిర్మించి ఇచ్చేందుకు సహకరించాలని అన్నారు. ప్రభుత్వం కూడా ఇందుకు సహకరిస్తుందన్నారు. ఈ ప్రారంభోత్సవంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చింతల రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.