బిజినెస్

అనుబంధ సంస్థల విలీనానికి ఎస్‌బిఐ ప్రతిపాదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 17: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. దాని ఐదు అనుబంధ సంస్థలతోపాటు భారతీయ మహిళా బ్యాంక్ విలీనాన్ని మంగళవారం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు ప్రయత్నిస్తున్నట్లు బ్యాంక్ బోర్డు సమావేశం అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎస్‌బిఐ పేర్కొంది. మరోవైపు ఈ ప్రకటనతో అనుబంధ బ్యాంకింగ్ సంస్థల ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 20న సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు.