బిజినెస్

సూక్ష్మ సేద్యంపై ప్రధాని ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ సేద్యంపై తీసుకొన్న చర్యలను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. కరపు నివారణ కోసం చేపట్టిన ప్రయత్నాలు ముఖ్యంగా చెక్ డ్యామ్‌లు నిర్మించడం, నదులపై ఎత్తిపోతల పథకాలు, నీటి వనరులు సమర్థవంతంగా, పొదుపుగా వాడుతున్నట్లు ప్రధాని మోదీకి మంగళవారం భేటీలో చంద్రబాబు వివరించారు. 2022 నాటికి సూక్ష్మసేద్యం ద్వారా నీటిని అందించేందుకు దాదాపు 20 లక్షల హెక్టార్లు లక్ష్యంగా పెట్టుకోన్నట్లు తెలిపారు. గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేస్తున్న విధానాన్నీ ప్రధానికి వివరించారు.