బిజినెస్

19 మందిని తొలగించిన యాక్సిస్ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్.. అక్రమాలకు పాల్పడిన 19 మంది అధికారులను తొలగించింది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీకి చెందిన ఇద్దరు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు కూడా చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వెలుగుచూస్తున్న ఈ అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేస్తున్నామన్న యాక్సిస్ బ్యాంక్.. బయటపడిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ కోసం కెపిఎమ్‌జిని నియమించింది.