బిజినెస్

మాల్యా ట్విట్టర్, ఈమెయిల్ ఖాతాలు హ్యాకింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ట్విట్టర్, ఈ-మెయిల్ ఖాతాలు చౌర్యానికి గురయ్యాయి. ఈ మేరకు శుక్రవారం మాల్యా తెలియపరిచారు. లీజియన్ పేరుతో హ్యాకర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని చెప్పారు. కాగా, మాల్యాకి చెందిన బ్యాంక్ ఖాతా, విదేశీ పెట్టుబడులు, లగ్జరీ కార్లు, పాస్‌వర్డులు, ఫోన్ నంబర్ల వివరాలను హ్యాకర్ వెల్లడించాడు. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలనిస్తానన్నాడు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సారథిగా బ్యాంకుల నుంచి డిఫాల్టర్ ముద్రను మోస్తున్న మాల్యా.. ఈ ఏడాది మార్చిలో లండన్‌కు పారిపోయినది తెలిసిందే.