బిజినెస్

హైదరాబాద్‌లో బయో సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు బయో ఆసియా సిఇవో శక్తి నాగప్పన్ తెలిపారు. ఈ సదస్సుకు 50 దేశాల నుంచి 800 మంది కార్పోరేట్ కంపెనీల నుంచి 1500 మంది ఫార్మసూటికల్ నిపుణులు పాల్గొంటారని చెప్పారు. 14వ ఎడిషన్ బయో ఆసియా సదస్సుకు ప్రపంచ ఫార్మా రంగ నిపుణులు డాక్టర్ పాల్ స్టోఫెల్స్, వసంత్ నరసింహన్, డాక్టర్ పాట్రిక్ వాలెన్స్, ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకులు నారాయణమూర్తి, నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ కుర్త్ ఉత్రిచ్, సియాంట్ వ్యవస్ధాపకులు బివిఆర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొంటారని చెప్పారు.