బిజినెస్

వొడాఫోన్ సరికొత్త ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ప్రముఖ టెలికామ్ సంస్థ వొడాఫోన్.. సరికొత్త ఆఫర్లను శుక్రవారం పరిచయం చేసింది. సూపర్ అవర్ పథకం క్రింద అపరిమితంగా 3జి, 4జి డేటాను ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం ఆఫర్ చేసింది. ఇందుకు 16 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సొంత నెట్‌వర్క్ పరిధిలో గంటపాటు అపరిమిత లోకల్ వాయిస్ కాల్స్‌ను కూడా తెచ్చింది. ఇందుకు 7 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఓ ప్రకటనలో వొడాఫోన్ ఇండియా చెప్పింది. శనివారం నుంచి సూపర్ అవర్ పథకం ప్రారంభమవుతుందని, జనవరి 9 నుంచి అన్ని సర్కిళ్లలోకి అందుబాటులోకి వస్తుందంది.