బిజినెస్

వడ్డీరేట్లను తగ్గించిన మరో మూడు బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: రుణాలపై వడ్డీరేట్లను మరో మూడు బ్యాంకులు తగ్గించాయి. ప్రభుత్వరంగ బ్యాంకులైన సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌తోపాటు ప్రైవేట్‌రంగ బ్యాంకైన సిటి బ్యాంక్ 1 శాతం వరకు వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. సిండికేట్ బ్యాంక్, సిటి బ్యాంకులు 0.7 శాతం వరకు తగ్గిస్తే, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ 8.65 శాతం వరకు దించింది. ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐతోపాటు ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి తదితర బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించినది తెలిసిందే. ఈ క్రమంలో పారిశ్రామిక రంగాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.