బిజినెస్

సామ్‌సంగ్ గెలాక్సీ సి9 ప్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళవారం దేశీయ మార్కెట్‌లోకి ఓ సరికొత్త స్మార్ట్ఫోన్‌ను సామ్‌సంగ్ తీసుకొచ్చింది. గెలాక్సీ సి9 ప్రో పేరిట వచ్చిన దీని ధర 36,900 రూపాయలు. సామ్‌సంగ్ ఫోన్లలోనే తొలిసారిగా 6 జిబి ర్యామ్ దీని సొంతం. ఆసక్తిగల కస్టమర్లు ఈ నెల 27 నుంచి ఎంపిక చేసిన స్టోర్లు, ఆన్‌లైన్ వేదికల ద్వారా ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని, ఫిబ్రవరి
ద్వితీయార్ధం నుంచి అన్ని రిటైల్ షాపుల్లో అందుబాటులోకి వస్తుందని సామ్‌సంగ్ తెలిపింది.