బిజినెస్

ఆశాజనక మార్కెట్లలో ఆరో స్థానానికి పడిపోయన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 17: ఆశాజనక మార్కెట్లలో భారత్ టాప్-5లో స్థానాన్ని కోల్పోయింది. ఈ ఏడాది ఆరో స్థానానికి పడిపోయింది. కన్సల్టెన్సీ దిగ్గజం పిడబ్ల్యుసి నిర్వహించిన వార్షిక గ్లోబల్ సిఇఒల అధ్యయనం ప్రకారం ఈ జాబితాలో అమెరికా 43 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి నాలుగు స్థానాల్లో చైనా (33 శాతం), జర్మనీ (17 శాతం), బ్రిటన్ (15 శాతం), జపాన్ (8 శాతం) ఉన్నాయి. ఆరో స్థానంలో 7 శాతంతో భారతీయ మార్కెట్ నిలిచింది.