బిజినెస్

‘సిగ్నిటీ’ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఫణీశ్ మూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: ఐటి నిపుణులు ఫణీశ్ మూర్తి సిగ్నిటీ టెక్నాలజీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినట్లు ఆ సంస్ధ తెలిపింది. ఫణీశ్‌కు ఐటి రంగంలో 25 సంవత్సరాల అనుభవం ఉందని, ఫార్చూన్ 500 కంపెనీల్లో పనిచేసిన అపారమైన అనుభవం ఉందన్నారు. ఈ విషయాన్ని సిగ్నిటీ ఎండి సివి సుబ్రహ్మణియమ్ చెప్పారు.