బిజినెస్

టాటా కమ్యూనికేషన్స్‌కు భారీ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: దేశీయ టెలికామ్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారీ లాభాలను అందుకుంది. సంస్థ లాభం ఏకంగా 12రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో 110.74 కోట్ల రూపాయలకే పరిమితమైన టాటా కమ్యూనికేషన్స్.. ఈసారి 1,412.88 కోట్ల రూపాయల లాభాలను దక్కించుకుంది. ఇండియా డేటా సెంటర్‌లో వాటా విక్రయం కలిసొచ్చినట్లు సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.