బిజినెస్

వరి సస్యరక్షణ మార్కెట్‌లోకి బిఎఎస్‌ఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరి సస్యరక్షణ మార్కెట్‌లోకి బిఎఎస్‌ఎఫ్ ప్రవేశించింది. దేశీయంగా వరి ప్రధాన పంటగా కొనసాగుతున్న నేపథ్యంలో దిగుబడులను పెంచి రైతుల ఆదాయ వృద్ధికి తోడ్పడేలా సరికొత్త కీటక నాశన మందులను పరిచయం చేసింది. మంగళ వారం హైదరాబాద్‌లో వీటిని సంస్థ ప్రతినిధులు ప్రదర్శించారు