బిజినెస్

అమర రాజా బ్యాటరీస్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 27: ఇండస్ట్రియల్ అండ్ ఆటోమోటివ్ బ్యాటరీ తయారీలో దూసుకెళ్తున్న అమర రాజా బ్యాటరీ సంస్థ.. తాజాగా 15వ ఏబికే ఏఓటిఎస్ పోటీల్లో మూడు ప్రతిష్ఠాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. 5 ఎస్ (స్టార్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్టైజ్, సస్టైన్) కొలమానాల్లో అమర రాజా బ్యాటరీస్ పలు విభాగాల్లో అవార్డులను అందుకుంది. వీటిని సంస్థ ఆపరేషన్ హెడ్ జగన్మోహన్.. చెన్నైలోని కాన్సల్ ఆఫ్ జనరల్ జపాన్ సీజీ బాబా, మురుగప్పన్ గ్రూప్ వైస్ చైర్మన్ మురగన్ చేతులు మీదుగా తీసుకున్నారు.