బిజినెస్

మార్కెట్‌లోకి ష్నీడర్ ఎలక్ట్రిక్ గ్రీన్ ఎనర్జీ పరికరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: గ్రీన్ ఎనర్జీని పరిరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు ష్నీడర్ ఎలక్ట్రిక్ కంపెనీ ఇంధన పొదుపు పరికరాలను ఆవిష్కరించింది. స్విచ్, కంట్రోల్ అప్లికేషన్స్, లో-వోల్టేజిని నిరోధించే పరికరాలను రూపొందించామని ష్నీడర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చెబ్బి తెలిపారు. సాధారణ విద్యుత్ పరికరాలతో పోల్చితే గ్రీన్ ఎనర్జీ పరికరాలు విద్యుత్‌ను పొదుపు చేయడమే కాకుండా ఉష్ణోగ్రతలను తక్కువ విడుదల చేస్తాయని అన్నారు. పిఎల్‌సి కంట్రోల్ ద్వారా కనెక్టివిటీ ఉంటుందన్నారు. సులువుగా వీటిని నెలకొల్పి ఆపరేట్ చేయవచ్చన్నారు.