బిజినెస్

నేడు అసోచామ్ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: సౌర విద్యుత్‌పై అసోచామ్ సంస్థ బుధవారం ఇక్కడ సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సదస్సులో విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి, టిస్‌ఇఆర్‌సి చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అసోచామ్ సభ్యులు కిషోర్ నాయర్, ఎఫ్ ట్యా ప్సీ అధ్యక్షుడు రవీంద్రమోదీ, అసోచామ్ తెలంగాణ విభాగం చైర్మన్ బాడిగ శ్రీకాంత్ పాల్గొంటారు. సౌర విద్యుత్ రంగంలో విధి విధానాలు, ఎదురవుతున్న సవాళ్లు, సోలార్ విద్యుత్ రూఫ్ టాప్ విధానం ద్వారా సరఫరా, నైపుణ్యాభివృద్ధి, ఓపెన్ యాక్సిస్ తదితర అంశాలపై చర్చిస్తామని శ్రీకాంత్ తెలిపారు.