బిజినెస్

సైబర్ నేరాల నియంత్రణకు కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: సైబర్ నేరాల నియంత్రణకు దేశంలోని అన్ని బ్యాంకులు సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సర్క్యులర్‌ను జారీ చేసింది. బ్యాంకులు రీజనల్ స్ధాయిలో ఈ కమిటీలను ఏర్పాటు చేసుకోవడంతో సైబర్ నేరాల నియంత్రణపై సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణులను నియమించనున్నాయి. ఇప్పటికే ప్రతి జాతీయ బ్యాంకు సైబర్ వింగ్‌లను ఏర్పాటు చేశాయి. ఆర్‌బిఐ ఆదేశాల మేరకు ప్రతి కమిటీలో బ్యాంకు యాజమాన్య ప్రతినిధులతో పాటు సైబర్ నేరాలను నియంత్రించడంలో నిపుణులు ఉంటారు.