బిజినెస్

‘డిజిటల్’ విజేతలకు రూ. 133 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలకు ఊతమిచ్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రారంభించిన పథకాల్లో విజేతలకు బహుమతులుగా 133 కోట్ల రూపాయలను అందించినట్లు నీతి ఆయోగ్ తెలియజేసింది. నిరుడు డిసెంబర్ 25న లక్కీ గ్రాహక్ యోజన, డిజి-్ధన్ వ్యాపార్ యోజన పేరిట రెండు డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సాహక పథకాలను కేంద్రం ప్రారంభించినది తెలిసిందే. దీంతో గడచిన 50 రోజుల్లో డ్రాల ద్వారా దేశవ్యాప్తంగా 8 లక్షలకుపైగా మంది 133 కోట్ల రూపాయలను గెలుచుకున్నారని ట్విట్టర్‌లో నీతి ఆయోగ్ తెలిపింది. ఈ పథకాలు ఈ ఏప్రిల్ 14 వరకు అమల్లో ఉంటాయి.