బిజినెస్

సెబీ చైర్మన్‌గా తగ్గిన త్యాగీ పదవీకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి కొత్త చైర్మన్‌గా ఎన్నికైన అజయ్ త్యాగీ.. పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం రెండేళ్లు తగ్గించింది. యుకె సిన్హా స్థానంలో ఐదేళ్లకుగాను త్యాగీని కేంద్రం ఎంచుకున్నది తెలిసిందే. అయితే ఇప్పుడు మూడేళ్లకు కుదించింది. ఈ మేరకు శుక్రవారం సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. 58 ఏళ్ల త్యాగీ.. హిమాచల్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం ఈయన ఆర్థిక వ్యవహారాల శాఖలో పెట్టుబడుల విభాగానికి అదనపు కార్యదర్శిగా ఉన్నారు.