బిజినెస్

‘మహాత్ముడి విధానం ఉత్తమం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్నా.. అందుకు తగ్గట్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదని, ఈ సమస్యను అధిగమించడానికి మహాత్మా గాంధీ అనుసరించిన విధానమే ఉత్తమమైన మార్గమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. శనివారం ఇక్కడ 9వ బిన్నియల్ గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన రాష్టప్రతి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా మందగమనంలోనే ఉందని, జాబ్‌లెస్ ఇండస్ట్రియల్ గ్రోత్ సమస్య పరిష్కారానికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ గాంధీ తరహా విధానం సరైనదని అభిప్రాయపడ్డారు.