బిజినెస్

జిఎస్‌టి ప్రయోజనాలు వినియోగదారులకే అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేటు నిర్ణయంలో ఎలాంటి ఆశ్చర్యాలకు తావుండదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అయితే ఈ కొత్త పన్నుల విధానంలో అందే ప్రయోజనాలను వినియోగదారులకు అందివ్వాలని, లాభాలుగా మార్చుకోరాదని దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలను కోరారు. శుక్రవారం ఇక్కడ సిఐఐ వార్షిక సదస్సులో అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. మరోవైపు ఎఫ్‌ఐపిబి రద్దు ప్రక్రియ తుది దశకు చేరుకుందని, రక్షణ రంగ తయారీ విధానం రూపకల్పన కూడా చివరి దశకు వచ్చిందన్నారు.