బిజినెస్

పేటిఎమ్ ‘డిజిటల్ గోల్డ్’కు విశేష స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: అలీబాబా సారథ్యంలోని పేటిఎమ్.. గత ఆరు రోజుల్లో 30 కిలోలకుపైగా ‘డిజిటల్ గోల్డ్’ అమ్మకాలు జరిగినట్లు మంగళవారం తెలిపింది. గోల్డ్ రిఫైనర్ ఎమ్‌ఎమ్‌టిసి-పిఎఎమ్‌పి భాగస్వామ్యంతో గత వారం ‘డిజిటల్ గోల్డ్’ సర్వీసును పేటిఎమ్ ప్రారంభించినది తెలిసిందే. పేటిఎమ్ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు బంగారం అమ్మకాలు, కొనుగోళ్లు జరిపేందుకు ఈ ‘డిజిటల్ గోల్డ్’ సర్వీసు అవకాశం కల్పించింది. కేవలం రూపాయితో ఈ క్రయవిక్రయ లావాదేవీలను కస్టమర్లు చేయవచ్చు.