బిజినెస్

క్షీణించిన ‘హీరో’ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 717.75 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 833.29 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. దీంతో ఈసారి 13.86 శాతం క్షీణించినట్లైంది. ఆదాయం కూడా ఈసారి 7.55 శాతం దిగజారగా, పోయినసారి 8,227.93 కోట్ల రూపాయలుగా, ఈసారి 7,606.31 కోట్ల రూపాయలుగా ఉందని బుధవారం సంస్థ తెలియజేసింది.