బిజినెస్

ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌లపై రిలయన్స్ జియో ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని 4జి టెలికామ్ సంస్థ జియో.. సోమవారం దేశీయ టెలికామ్ పరిశ్రమ లాభాలు బాగానే ఉన్నాయంది. కేవలం ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థల కుట్రల వల్లే మొత్తం పరిశ్రమ, ముఖ్యంగా చిన్న టెలికామ్ సంస్థలు ఇబ్బందుల్లో పడుతున్నాయని ఆరోపించింది. జియో ఉచిత ఆఫర్లపై ఈ మూడు సంస్థలు పోరాటం చేస్తున్నది తెలిసిందే.