బిజినెస్

ఐదు నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: కూరగాయలతోపాటు పప్పు్ధన్యాలు, మాంసం ధరలు తగ్గుముఖం పట్టడంతో గత నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టానికి దిగివచ్చింది. మే నెలలో 2.17 శాతంగా నమోదైంది. నిరుడు డిసెంబర్ (2.10 శాతం) తర్వాత ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. మరోవైపు ఇప్పటికే చిల్లర ద్రవ్యోల్బణం దిగివచ్చినది తెలిసిందే. దీనికితోడు ఏప్రిల్ నెలలో పారిశ్రామికోత్పత్తి పడకేసింది. దీంతో ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లను తగ్గించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.