బిజినెస్

జిఎస్‌టిపై దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు గురువారం బంద్ పాటించారు. దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి, రోడ్లపై ఆందోళనలు నిర్వహించారు. అధిక పన్ను తో తమకు నష్టం వాటిల్లుతోందని, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.