బిజినెస్

25న జిఎస్‌టి రిటర్న్ ఫారాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పోర్టల్‌పై వ్యాపారులు తమ విక్రయ వివరాలను అప్‌లోడ్ చేసేందుకు వీలుగా ఈ నెల 25న ఓ ఆఫ్‌లైన్ ఎక్సెల్ షీట్ ఫార్మాట్‌ను జిఎస్‌టి నెట్‌వర్క్ విడుదల చేయనుంది. వచ్చే నెల 1 నుంచి జిఎస్‌టి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో అన్ని రకాల వాణిజ్య/విక్రయ లావాదేవీల కోసం ఈ జిఎస్‌టి రిటర్న్ ఫారాలను తెస్తున్నామని జిఎస్‌టి నెట్‌వర్క్ చైర్మన్ నవీన్ కుమార్ చెప్పారు. ఈ కొత్త పరోక్ష పన్నుల విధానం కోసం ఐటి శాఖకు సహాయంగా జిఎస్‌టి నెట్‌వర్క్ విభాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.