బిజినెస్

సభ్యులు కాకపోతే డిపాజిట్లు తీసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: సహకార సంఘాల్లో సభ్యులు కానివారి నుంచి డిపాజిట్లు తీసుకోవద్దని సహకార సంఘాలకు రిజర్వు బ్యాంక్ సూచించింది. అలాగే సహకార సంఘాల్లో నామమాత్రపు సభ్యులు, అనుబంధ సభ్యుల నుంచి కూడా డిపాజిట్లను స్వీకరించరాదని ఆర్‌బిఐ రీజనల్ డైరక్టర్ ఆర్ సుబ్రమణియన్ తెలిపారు. సహకార సంస్థలకు బ్యాంకింగ్ వ్యాపారం చేసేందుకు రిజర్వు బ్యాంక్ బిఆర్ చట్టం అనుసరించి ఎటువంటి లైసెన్స్‌ను జారీ చేయలేదని, అధికారం కూడా ఇవ్వలేదని ఆయన వివరించారు.