బిజినెస్

ఫ్యూచర్ రిటైల్ ఎండి పదవికి బియాని రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిశోర్ బియాని.. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. గ్రూప్ వ్యాపారాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే బియాని ఎండి పదవిని వదులుకున్నారు. అలాగే సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ పదవులకు రాకేశ్ బియాని సైతం రాజీనామా చేశారు. ఈ రాజీనామాలు ఈ నెల 1 నుంచే వర్తిస్తాయని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఫ్యూచర్ రిటైల్ సోమవారం తెలిపింది. అయితే ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కిశోర్ బియాని కొనసాగుతారని స్పష్టం చేసింది. కాగా, నిరుడు ప్రకటించినట్లుగా భార తీ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనానికి వీలుగానే ఈ మార్పులు జరుగుతున్నాయి. 750 కోట్ల విలువైన ఈ విలీన ఒప్పందం షేర్ల మార్పి డి ద్వారా జరగనుండగా, దేశీయ అతిపెద్ద సూ పర్ మార్కెట్లలో ఒకటిగా 1,500 కోట్ల టర్నోవర్‌తో భారతీ- ఫ్యూచర్ రిటైల్ ఏర్పడనుంది.