బిజినెస్

పొగాకు, సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ సుంకం రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: పొగాకు, పాన్ మసాలా, సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉపసంహరించింది. ఈ నెల 1 నుంచే ఈ నిర్ణయం వర్తిస్తుందని సోమవారం ప్రకటించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) కూడా ఈ నెల 1 (శనివారం) నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినది తెలిసిందే. కాగా, ఈ మేరకు రెవిన్యూ శాఖ సైతం 2010, ఫిబ్రవరి 27న జారీ చేసిన సెంట్రల్ ఎక్సైజ్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్‌లో పొగాకు తయారీ, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తామని ఉంది.