బిజినెస్

టిజిబిఎల్ చైర్మన్‌గా చంద్రశేఖరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: టాటా గ్లోబల్ బేవరేజెస్ లిమిటెడ్ (టిజిబిఎల్).. తమ చైర్మన్‌గా టాటా సన్స్ అధిపతి ఎన్ చంద్రశేఖరన్‌ను ప్రకటించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని సోమవారం స్పష్టం చేసింది. కాగా, నిరుడు సైరస్ మిస్ర్తి ఉద్వాసన నేపథ్యంలో టాటా సన్స్ చైర్మన్‌గా ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రశేఖరన్‌ను టాటాలు నియమించినది తెలిసిందే. ఈ క్రమంలో 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన, 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్‌లో ఒక్కో సంస్థ చంద్రశేఖరన్‌ను తమ చైర్మన్‌గా ప్రకటిస్తుండగా, తాజాగా టిజిబిఎల్ ఆ పని చేసింది.