బిజినెస్

శ్రీసిటీకి ప్రతిష్టాత్మక అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, జూలై 10: నెల్లూరు, చిత్తూరు జిల్లాలో సరిహద్దులో అంతర్జాతీయ ప్రమాణాలతో వెలసిన శ్రీసిటీ పారిశ్రామిక వాడకు టైమ్స్ నెట్‌వర్క్స్ అందజేసే మోస్ట్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీ అవార్డు దక్కింది. ముంబయిలోని తాజ్‌ల్యాండ్స్ ఎన్‌డ్ హోటల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీసిటీ బిజినెస్ విభాగం అధిపతి ఆర్ శివశంకర్ ఈ అవార్డును అందుకున్నారు.

చిత్రం.. అవార్డు అందుకుంటున్న శ్రీసిటీ బిజినెస్ అధిపతి శివశంకర్