బిజినెస్

సరికొత్త స్థాయికి స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 11: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మరో సరికొత్త స్థాయిని చేరాయి. స్వల్ప లాభాలనే అందుకున్నప్పటికీ, సోమవారం రికార్డు స్థాయి లాభాల్లో ముగిసిన నేపథ్యంలో నూతన ఆల్‌టైమ్ హైకి సూచీలు చేరినట్లైంది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 31.45 పాయింట్లు పెరిగి 31,747.09 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 15 పాయింట్లు అందిపుచ్చుకుని 9,786.05 వద్ద నిలిచింది. కాగా, ఒకానొక దశలో సెనె్సక్స్ 31,802.03 పాయింట్లను, నిఫ్టీ 9,806.75 పాయింట్లను తాకింది.