బిజినెస్

సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం రూ. 101 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 6.7 శాతం పెరిగి 101.47 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 95.06 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,709.97 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,620.67 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఆదాయం కూడా ఈసారి 5.5 శాతం పెరిగినట్లైంది. ఈ మేరకు మంగళవారం సౌత్ ఇండియన్ బ్యాంక్ తెలియజేసింది.