బిజినెస్

జూన్‌లో పెరిగిన ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ ఎగుమతులు గత నెల జూన్‌లో 4.39 శాతం పెరిగి 23.56 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రసాయనాలు, ఇంజినీరింగ్, మెరైన్ ఉత్పత్తుల ఎగుమతి పెరగడమే దీనికి కారణం. మరోవైపు దిగుమతులు కూడా 19 శాతం ఎగిసి 36.52 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 12.96 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బంగారం దిగుమతులు ఈసారి 2.45 బిలియన్ డాలర్లకు పెరిగాయి. నిరుడు ఇవి 1.20 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. చమురు దిగుమతులు కూడా 8.12 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
అనంతపురం నగరంలోని రైతుబజార్‌లో 60 రూపాయలకే కిలో టమోటాను విక్రయించారు. ఏపి మంత్రులు ఉమ, ఎమ్మెల్యే సూరి, మేయర్ స్వరూప శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బహిరంగ మా ర్కెట్‌లో కిలో టమోటా ధర వంద దాటిన నేపథ్యంలో రైతుబజార్‌లో 60నే కావడంతో కొనేం దుకు ప్రజలు భారీగా వచ్చారు.