బిజినెస్

సిగరెట్లపై సెస్సును పెంచిన జిఎస్‌టి కౌన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: సిగరెట్లపై సెస్సును పెంచుతూ జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 1న జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తర్వాత కౌన్సిల్ తొలిసారిగా సోమవారం సమావేశమైంది. జిఎస్‌టిలో సిగరెట్లపై గరిష్ఠంగా 28 శాతం పన్నును విధించినది తెలిసిందే. తాజాగా 5 శాతం సెస్సు పెరిగింది.