బిజినెస్
అమర్‌రాజాకి ‘ఫస్ట్’ అవార్డు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 July 2017
తిరుపతి, జూలై 20: ఆటోమేటిక్ బ్యాటరీ తయారీ సంస్థ అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫస్ట్ అవార్డును 14వ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్‌మెంట్ 2016ను మ్యానిఫ్యాక్చరింగ్ విభాగంలో లభించింది. న్యూఢిల్లీలో ఈనెల 18న కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖమంత్రి అర్జున్ రామ్ ముఘల్ చేతుల మీదుగా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ ఎండి గల్లా జయదేవ్ అందుకున్నారు. కాస్‌మేనేజ్‌మెంట్, కార్పొరేట్ అత్యుత్తమ విధానాలను అనుసరించడంలో కంపెనీ సాఫల్యతను గుర్తించి అమరరాజా బ్యాటరీస్‌కు జాతీయ అవార్డు రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
చిత్రం.. అవార్డును అందుకుంటున్న గల్లా జయదేవ్