బిజినెస్

‘రూ. 61 వేల కోట్లు తక్కువగా చూపించాయి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ప్రైవేట్‌రంగ టెలికాం సంస్థలు 61,000 కోట్ల రూపాయలకుపైగా ఆదాయాన్ని మరుగున పెట్టాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) శుక్రవారం తెలిపింది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్ సంస్థలు 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరం వరకు తప్పుడు ఆదాయ ప్రకటనలు చేశాయని చెప్పింది. అలాగే సిస్టెమా శ్యామ్ సంస్థ 2006-07 నుంచి 2014-15 వరకు ఆదాయాన్ని తప్పుగా చూపిందని, దీంతో ప్రభుత్వ ఆదాయానికి 7,700 కోట్ల రూపాయల మేర గండి పడిందని పేర్కొంది.