బిజినెస్

అసత్య సందేశాలను అడ్డుకుంటాం: వాట్సప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: అశేష ప్రజాదరణ కలిగిన మేసేజింగ్ యాప్ వాట్సప్.. నకిలీ వార్తల దుష్ప్రచారానికి అడ్డుకట్టపై దృష్టి పెట్టింది. వాట్సప్ వేదికగా నడుస్తున్న పలు ఇబ్బందికర, అసత్య, అశ్లీల సందేశాలు, చిత్రాలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటున్నామని సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అలన్ కావ్ సోమవారం ఇక్కడ తెలిపారు. ‘వాట్సప్ ద్వారా ఎలాంటి దుష్ప్రచారం జరగకూడదనే మేము కోరుకుంటున్నాం. అయితే ఏది అసత్యం, ఏది కాదు అనేది తేల్చుకోలేకపోతున్నాం. మేము వాటిని చూడటం, చదవటం చేయలేము. దానివల్ల సందేశాలు అలాగే వెళ్లిపోతున్నాయి.’ అని విలేఖరులతో కావ్ పేర్కొన్నారు.